Ticker

6/recent/ticker-posts

Social Methodology

        In the TET exam this social methodology will get around 6 marks. Aspirants who are prepared for TET how to focus on the social methodology. Here are the most important social methodology bits. You can download easily from the above given link. In the PDF format we are provided you are the most important social bits which are going to be asked in the upcoming AP DSC and AP TET exams. So students have to to go through the given BITS in the PDF format you have to study all the bits because these  e birds are very important in the examination point of view.

డీఎస్సీ పరీక్షలు అత్యంత కీలకమైన విషయం ఏది అంటే నేత్రాలు అని చెప్పవచ్చు ప్రతి విషయం నుండి 6 మార్కులు మనకు డి ఎస్ ఎల్ ప్రశ్నలు రావడం జరుగుతుంది అయితే ఈ ప్రశ్నలకు ఎంతో ప్రాధాన్యత ఉందని కూడా మనం చెప్పవచ్చు ఇవి మన ఉద్యోగాన్ని నిర్ణయించే నిర్ణయాత్మక మార్పులను కేటాయిస్తాయి కావున వీటిపైన మనం ఎంతో శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది అభ్యర్థులకు అవగాహన కోసం బోధనా పద్ధతులను అను సులభంగా వీడియోలు మరియు పరీక్షల రూపంలో కింద ఇవ్వబడ్డాయి విద్యార్థులు ఈ వీడియో చూసిన తర్వాత నమూనా పరీక్షలు రాసి తమ అవగాహన పెంచుకోవాలని ఆశిస్తున్నాం

  1. సాంఘిక శాస్త్రము స్వభావము పరిధి 
  2. ఆశయాలు లక్ష్యాలు విలువలు 
  3. సాంఘిక శాస్త్ర బోధన మాధ్యమాలు మరియు విధానాలు
  4.  సాంఘిక శాస్త్ర బోధన ఉపకరణాలు
  5.  బోధనా పథక రచన నిర్మాణం నిర్వహణ విశ్లేషణ సాంఘిక
  6.  శాస్త్ర ఉపాధ్యాయుడు సాంఘిక శాస్త్రం 
  7. సామాజిక వనరుల వినియోగం విద్యా ప్రణాళిక అభివృద్ధి
  8.  సాంఘిక శాస్త్రం పాఠ్య విషయక పరిపుష్టి