Study Material for AP TET Paper I and Paper II Telugu English Mathematics Science Social Content Methodology and Pedagogy Download | Teachers Recruitment Test TRT Study Material General English Methods and Pedagogy Download | TET DSC TRT Aspirants may Download this Study Material its very useful to the candidates of AP TET and TRT dsc-tet-trt-material-methods-content-study-material-telugu-english-maths-science-social-download
డీఎస్సీ పరీక్షలు అత్యంత కీలకమైన విషయం ఏది అంటే నేత్రాలు అని చెప్పవచ్చు ప్రతి విషయం నుండి 6 మార్కులు మనకు డి ఎస్ ఎల్ ప్రశ్నలు రావడం జరుగుతుంది అయితే ఈ ప్రశ్నలకు ఎంతో ప్రాధాన్యత ఉందని కూడా మనం చెప్పవచ్చు ఇవి మన ఉద్యోగాన్ని నిర్ణయించే నిర్ణయాత్మక మార్పులను కేటాయిస్తాయి కావున వీటిపైన మనం ఎంతో శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది అభ్యర్థులకు అవగాహన కోసం బోధనా పద్ధతులను అను సులభంగా వీడియోలు మరియు పరీక్షల రూపంలో కింద ఇవ్వబడ్డాయి విద్యార్థులు ఈ వీడియో చూసిన తర్వాత నమూనా పరీక్షలు రాసి తమ అవగాహన పెంచుకోవాలని ఆశిస్తున్నాం
- విజ్ఞాన శాస్త్రము స్వభావం పరిధి
- విజ్ఞాన శాస్త్రము ఇతర అంశాలతో దాని సంబంధం.
- బోధన ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు స్పష్టీకరణలు
- బోధనా పద్ధతులు
- బోధనోపకరణాలు
- విద్యాప్రమాణాలు పాఠ్యపుస్తకం
- బోధన ప్రణాళిక
- మూల్యాంకనం
- నిరంతర సమగ్ర మూల్యాంకనం
- వనరుల వినియోగం