Ticker

6/recent/ticker-posts

Psychology

 Child psychology is one of the many branches of psychology and one of the most frequently studied specialty areas. This particular branch focuses on the mind and behavior of children from prenatal development through adolescence. Child psychology deals not only with how children grow physically, but with their mental, emotional and social development as well.

           Historically, children were often viewed simply as smaller versions of adults. When Jean Piaget suggested that children actually think differently than adults, Albert Einstein proclaimed that the discovery was “so simple that only a genius could have thought of it.”

          Today, psychologists recognize that child psychology is unique and complex but may differ in terms of the unique the perspective they take when approaching development. Experts also differ in their responses to some of the bigger questions in child psychology, such as whether early experiences matter more than later ones or whether nature or nurture plays a greater role in certain aspects of development.

Concepts for AP and TS Psychology SGT

టెట్ మరియు డిఎస్సీ అభ్యర్థుల కోసం మనోవిజ్ఞాన శాస్త్రం విభాగాన్ని ప్రధానంగా మూడు భాగాలుగా ఇక్కడ వర్గీకరించడం ఇవ్వడం జరుగుతుంది.

ప్రతి విభాగంలోని ఉపవిభాగాలు కూడా సేకరించి వాటికి వీడియోలు మరియు

కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది.

అదేవిధంగా యూనిటీ చివరలో మీకు ఒక గ్రాండ్ టెస్ట్ కూడా

ఇవ్వడం జరిగింది వీడియోలు చూసి, వీలైతే నోట్ చేసుకొని టెస్టులు రాసినట్లయితే

మీయొక్క మనోవిజ్ఞాన శాస్త్రం పైన అవగాహన ఎక్కువగా ఉంటుందని

ఆశిస్తున్నాము .వీడియోల కి సంబంధించి ,వెబ్సైట్ కి సంబంధించి సమాచారం

మిత్రులందరూ కూడా షేర్ చేసుకోగలరని ఆశిస్తున్నాను.

 శిశు వికాసము

1.పెరుగుదల వికాసం పరిపక్వత భావన స్వభావము
2..వికాస నియమాలు- సూత్రాలు
3..వికాస నిర్ణయ కాలు-వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు
4.వికాస అంశాలు
5.శిశు వికాస అవగాహన 
6.వైయుక్తిక బేధాలు 

  

Tests

   వైయుక్తిక బేధాలు - భావన రకాలు Test-1
click here for test
వైయుక్తిక బేధాలు - భావన రకాలు Test – 2
click here for test
వైయుక్తిక బేధాలు - భావన రకాలు Test – 3
 click here for test
వైయుక్తిక బేధాలు - భావన రకాలు Test – 4
click here for test

7.మూర్తిమత్వ వికాసం 
8. సర్దుబాటు సంయోజనం ప్రవర్తన సమస్యలు మానసిక ఆరోగ్యం 
9. శిశు వికాస అధ్యయన పద్ధతులు 
10.వికాస కృత్యాలు ఆటంకాలు




అభ్యసనాన్ని అవగాహన చేసుకోవడం

  1.  అభ్యసనం భావన స్వభావము
  2.  అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు 
  3. అభ్యసన సిద్ధాంతాలు
  4. అభ్యాసన రంగాలు



బోధనా శాస్త్ర సంబంధమైన అంశాలు


  1. బోధనా మరియు అభ్యసన అభ్యాసకుల తో దాని సంబంధం 
  2. అభ్యాస కుని పై సాంఘిక రాజకీయ సాంస్కృతిక సందర్భాల ప్రభావం
  3.  విభిన్న సన్నివేశాలలో పిల్లలు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు విలీన విద్య
  4. బోధన శాస్త్ర పద్ధతులు అవగాహన
  5. వైయక్తిక మరియు సామూహిక అభ్యసనము
  6.  వ్యవస్థీకృత అభ్యసనము మరియు తరగతిగది సమయము 
  7. వ్యవస్థీకృత అభ్యసనంలో బోధన దృక్పథాలు
  8. ప్రణాళికాబద్ధమైన కార్యకలాపం గా బోధన 
  9. బోధన లోని దశలు 
  10. సాధారణ మరియు శాస్త్రాల వారీగా ఉపాధ్యాయునికి ఉండవలసిన నైపుణ్యాలు 
  11.  అభ్యసన సామర్ధ్యాన్ని ప్రభావితం చేసే కారకాలు
  12.  తరగతి గది నిర్వహణ
  13. అభ్యసన అంచనా వేయడానికి మూల్యాంకనం
  14. విద్యా హక్కు చట్టం 2009 
  15. బాలల హక్కుల విద్య 
  16. భారత రాజ్యాంగంలో బాలల హక్కుల పై వివరణ
  17.  బాలల హక్కుల చట్టాలు
  18.  జాతీయ పాఠ్య ప్రణాళిక నమూనా 2005 
  19. జాతీయ ప్రణాళిక చట్రం 2005