అందరికీ నమస్కారం.ముఖ్యంగా ఈ వీడియోస్ ఎవరైతే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు వారికి ఉద్దేశించినవి. అదేవిధంగా ఇదివరకే ప్రిపరేషన్ పూర్తి చేసుకున్న వారికి రివిషన్ కు ఉపయోగపడేలా కూడా తయారు చేయడం జరిగింది .ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వారు వీడియో చూస్తునోట్స్ తయారు చేసుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంక ముందు మరింత మెరుగ్గా వీడియోస్ తయారు చేసి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం .మా వీడియోస్ మీరు తప్పకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.క్రింది బటన్ క్లిక్ చెయండి.
Mathematics
Methodology