డిఎస్సీ అభ్యర్థులను ఉత్సాహ పరచడానికి మరియు వారిని సంసిద్ద పరచడానికి వివిధ పాఠ్యాంశాలపై న ప్రత్యేక వెబ్ సిరీస్ లను ప్రారంభిస్తున్నాము. అందులో ప్రధమంగా ప్రస్తుతం గణిత వెబ్ సిరీస్ అనేది నడుస్తుంది. ఈ వెబ్ సిరీస్ అయిపోయిన వెంటనే సైన్స్, సైకాలజీ ,మెథడాలజీ, సంబంధించినటువంటి వెబ్ సిరీస్ ను కూడా రన్ చేయబోతున్నాం. ఈ వెబ్ సిరీస్ లో ప్రతిరోజు ఒక లైవ్ క్లాస్ (ఉదయం 6 గంటలకు )ఉంటుంది. క్లాస్ అనంతరం ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ మీకు సంబంధించి తేదీ తరగతి ప్రాక్టీస్ ఎగ్జామ్ లో కింద ఇవ్వబడ్డాయి . వీటిని మీరు ఉపయోగించుకో గలరు .
We are launching a special web series on various subjects to motivate and prepare DSC candidates. The first of these is currently running the Mathematical Web Series. As soon as this web series is over we are also going to run a web series related to science, psychology, methodology, etc. This web series has one live class every day (6am). Practice exams will be given after class. Currently, the date for you here is given below in the class practice exam. You can use these.
Day -1 Class - Symmetry
                 
      Test-1   Click Here
              
Day-2 & 3 Class -1 ▶ Statistics
                
                       Class-2     Statistics
        
Day- 4 Class 👉👉 Angles -Lines
  
Day- 5 & 6 Class -1 - Triangles
                
                      Class - 2        Triangles 
Practice Test-1
Practice Test-2
Practice Test-3
Day-
  
Day-
  
Day-
 
 
 
 
 
