Ticker

6/recent/ticker-posts

Maths Methodology

Maths Methodology
 

డీఎస్సీ పరీక్షలు అత్యంత కీలకమైన విషయం బోధనా పద్దతులు అని చెప్పవచ్చు . ప్రతి విషయం నుండి 6 మార్కులు మనకు డిఎస్సి లో ప్రశ్నలు రావడం జరుగుతుంది. అయితే ఈ ప్రశ్నలకు ఎంతో ప్రాధాన్యత ఉందని కూడా మనం చెప్పవచ్చు .ఇవి మన ఉద్యోగాన్ని నిర్ణయించే నిర్ణయాత్మక మార్పులను కేటాయిస్తాయి. కావున వీటిపైన మనం ఎంతో శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. అభ్యర్థులకు అవగాహన కోసం బోధనా పద్ధతులను అను సులభంగా వీడియోలు మరియు పరీక్షల రూపంలో కింద ఇవ్వబడ్డాయి విద్యార్థులు ఈ వీడియో చూసిన తర్వాత నమూనా పరీక్షలు రాసి తమ అవగాహన పెంచుకోవాలని ఆశిస్తున్నాం

  1. గణిత శాస్త్రము స్వభావం పరిధి
  2. గణిత శాస్త్రము మరియు ఇతర అంశాలతో నిత్య జీవితానికి గల సంబంధము
  3.  బోధన ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు స్పష్టీకరణలు
  4.  బోధనా పద్ధతులు లేదా బోధనాభ్యసన వ్యూహాలు
  5.  బోధనోపకరణాలు
  6.  విద్యా ప్రణాళిక మరియు పాఠ్య ప్రణాళిక 
  7. పాఠ్య పుస్తకం 
  8. బోధనా ప్రణాళిక
  9.  మూల్యాంకనము 
  10. నిరంతర సమగ్ర మూల్యాంకనం
  11.  గణిత ఉపాధ్యాయుడు 
  12. గణిత పాఠ్య పుస్తకం
  13.  వనరుల వినియోగం.