Download AP TET Maths Study Material
డీఎస్సీ పరీక్షలో గణితం కంటెంట్ పట్ల చాలా ముఖ్యమైన ప్రాధాన్యత ఉంటుంది డీఎస్సీలో అత్యధిక మార్కులు రావాలంటే ఈ పోటీలో నిలబెట్టే గణితం మాత్రమే. కాబట్టి అటువంటిగణితంలో ప్రతి అంశాన్ని కూడా పూర్తిగా ప్రాక్టీస్ చేయాలి మరియు వీలైనంత వరకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా చదవాలి . అభ్యర్థుల అవగాహన కోసం ఈ క్రింది ఇచ్చిన కొన్ని కాన్సెప్ట్లను మీకోసం వివరించడం జరిగింది వీటిని వినియోగించుకోగలరు అని అదేవిధంగా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కూడా ప్రాక్టీస్ చేయగలరని , అదేవిధంగా వీడియోస్ ఇవ్వడం జరిగింది వీడియోస్ కూడా చూసి మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుకుంటాం అని ఆశిస్తున్నా.
సంఖ్యా వ్యవస్థ
భిన్నాలు
అంకగణితము
బీజగణిత పరిచయం
కారణాంకాలు గుణిజాలు
కాలము
ఘాతంకాలు
కొలతలు
సామాన్య సమీకరణాలు
త్రిమితీయ ఆకారాలు అవగాహన
ప్రాథమిక జ్యామితి భావన
త్రిభుజాలు ధర్మాలు సర్వసమానత్వం నిర్మాణాలు
రేఖలు కోణాలు
చతుర్భుజాలు
చుట్టుకొలతలు మరియు వైశాల్యాలు
సౌష్టవం
దత్తాంశ నిర్వహణ