వ్యక్తి వికాసం లో వైద్యాలకు కారణాలను అన్వేషిస్తే ప్రధానంగా వ్యక్తి వికాసం ని ప్రభావితం చేసే కారకాలు కనిపిస్తాయి. జన్మతః ప్రతి వ్యక్తి తన తల్లిదండ్రుల నుండి వంశపారంపర్యంగా కొన్ని ప్రత్యేక లక్షణం ఉంది ఈ ప్రాథమిక లక్షణాలు పరిసరాలకు అనుగుణంగా చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తాడు. వ్యక్తి వికాసం ని శాసించే అతి ముఖ్యమైన కారకాలు అనువంశికత పరిసరాలు
అనువంశికత ప్రభావాన్ని బలపరిచే పరిశోధనలు
ఎలిజబెత్ హర్లాక్ వికాస దశలు సాధారణ లక్షణాలు -
నవజాత శిశువు దశకౌమారదశ