పాఠం పేరు
|
కవి
|
కాలం
|
బిరుదులు /అవార్డులు
|
మూలాగ్రంధం
|
ఇతర రచనలు
|
మాతృభావన
|
డా. గడియారం వెంకట శేష శాస్త్రి
( తల్లి తండ్రులు సరసమాంబ, రామయ్యలు)
కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా, నెమళ్ల దిన్నె గ్రామం
|
1894 - 1980
|
కవితావతంస, కవిసింహ, అవధాన పంచానన
|
శ్రీ శివభారతం తృతీయాశ్వాసము
|
మురారి, పుష్ప బాణ విలాసం, రఘునాదీయం, మల్లికామారుతం మొదలైన కావ్యాలు. వాస్తు జంత్రి (ఆముద్రిత వచన రచన), శ్రీనాధ కవితా సామ్రాజ్యం(విమర్శ)
ఈయన దుర్బాక రాజశేఖర శతావధానితో కలిసి కొన్ని కావ్య నాటకాలు రాశారు.
పారతంత్ర్యాన్ని నిరసించి స్వాతంత్ర్య కాంక్ష రగిల్చే మహాకావ్యం "శ్రీ శివభారతం"
|
జానపదుని జాబు
|
డా. బోయి భీమన్న
తూ. గో. జిల్లా మామిడికుదురు
|
1911 - 2005
|
ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి "కళాప్రపూర్ణ"
1973 లో పద్మశ్రీ, 2001 లో పద్మభూషణ్
|
బోయి భీమన్న లేఖలు సంపుటి
|
గుడిసెలు కాలిపోతున్నాయి, ఉశారులు, జానపదుని జాబు, రాగవైశాఖి, పిల్లీ శతకం, ధర్మం కోసం పోరాటం
ఈనాడు సాహిత్యం అంటే "కులం, మతం, వర్గం, ముఠా" అని ధైర్యంగా కలం ద్వారా, గలం ద్వారా చెప్పిన కవి.
ఈయన రాసిన "పాలేరు" నాటకం ఎంతో మంది పేదలు, దళితులు కుటుంబాల్లో వెలుగులు నింపింది.
|
వెన్నెల
|
ఎఱ్ఱన
( తల్లిదండ్రులు పోతమాంబికా, సూరనార్యులు)
(ఈయన గురువు శంకర స్వామి)
|
14 వ శతాబ్దం
|
ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు
(ప్రోలయ వేమారెడ్డి ఆస్థానకవి) - అద్దంకి
|
నృసింహ పురాణం తృతీయాశ్వాసం
నృసింహ పురాణంలో అష్టాదశ వర్ణనలు ఉంటాయి
|
ఆంధ్రమహాభారతం అరణ్య పర్వశేషం, నృసింహ పురాణం, రామాయణం(ఆలభ్యం), హరివంశం
తన రామాయణ, హరివంశాలను వేమారెడ్డికి, భారతాన్ని రాజరాజనరేంద్రునికి, నృహింహ పురాణాన్ని అహోబిల నరసింహ స్వామికి అంకితమిచ్చాడు.
|
ధన్యుడు
|
పరావస్తు చిన్నాయసూరి
|
1809 - 1862
|
సూరి
|
నీతి చంద్రికలోని "మిత్రలాభం"
|
అక్షరగుచ్ఛం, ఆంధ్ర కాదంబరి, పధ్యంద్ర వ్యాకరణం, సూత్రంద్ర వ్యాకరణం, శబ్దాలక్షణసంగ్రహం, బాలవ్యాకరణం
బాల వ్యాకరణం నేటికీ కావ్యభాషకి ప్రామాణిక గ్రంధంగా ఉంది. నీతి చంద్రిక, బాలవ్యాకరణాలు లక్ష్య - లక్షణ గ్రంధాలుగా ప్రసిద్ధి పొందాయి.
|
శతక మధురిమ
|
ఏనుగు లక్ష్మణ కవి
(తూ. గో. జిల్లా పెద్దాడ)
|
1720 - 1780
|
|
|
సుభాషిత రత్నావళి(సుభాషిత త్రిశతిని తెలుగులో అనువదించారు), రామేశ్వర మహాత్మ్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహాత్మ్యం, రామావిలాసం
|
|
తరిగొండ వెంగమాంబ
( చిత్తూరు జిల్లా తరిగొండ)
|
18 శతాబ్దం
|
|
|
తరిగొండ నృసింహ శతకం,
శివనాటకం, నారసింహావిలాస కధ - యక్ష గానాలు
రాజయోగామృతం(ద్విపద కావ్యం)
శ్రీ వెంకటాచల మహాత్మ్యం, అష్టాంగ యోగసారం, వాశిష్ఠ రామాయణం (పద్య కావ్యాలు)
|
|
వడ్డాది సుబ్బరాయ కవి
|
20 వ శతాబ్దం
|
వసురాయ కవి
|
భక్త చింతామణి శతకం
|
వేణీ సంహారం, ప్రబోధ చంద్రోదయం (నాటకాలు), నందనందన శతకం, భగవత్ కీర్తనలు
(జనసంస్కరిణి పత్రికలో "భక్త చింతామణి" పేర రాసిన ఎనభై పద్యాలు తర్వాత శతకంగా పూర్తి చేశారు)
|
|
మారద వెంకయ్య
|
1550 - 1600
|
|
|
భాస్కర శతకం
(తెలుగులో మొదటి దృష్టా0తాలంకార శతకం)
|
|
కంచర్ల గోపన్న
|
17 వ శతాబ్దం
|
రామదాసు
|
దాశరదీ శతకం
|
రామదాసు కీర్తనలు
|
|
ధూర్జటి
|
16 వ శతాబ్దం
|
|
శ్రీకాళహస్తీశ్వర శతకం
|
కాళహస్తి మహాత్మ్యం (ప్రబంధ శైలి)
|
|
బద్దెన
|
13 వ శతాబ్దం
|
|
సుమతీ శతకం
|
సుమతీ శతకం రచనావిధానం లలితంగా ఉంటుంది.
|
మా ప్రయత్నం
|
ఓల్గా
వసంత కన్నబిరాన్
కల్పన కన్నబిరాన్
|
|
|
|
స్వేచ్ఛ నవల
నేషనల్ అలియన్స్ ఆఫ్ ఉమెన్, నేషనల్ సోషల్ యాక్షన్ ఫోరంలో పనిచేస్తున్నారు
సెంటర్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ సంచాలకులుగా పనిచేస్తున్నారు.జెండర్ స్టడీస్, క్రిమినల్ లా లో అధ్యాయనం పరిశోధనలు చేశారు.
|
సముద్రలంఘనం
|
అయ్యలరాజు రామభద్రుడు
(కడప జిల్లా ఒంటిమిట్ట)
|
16 వ శతాబ్దం
|
చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి
ప్రతివాది మదగజ పంచానన
|
|
రామాభ్యుదయం (అలియా రామరాయలు మేనల్లుడు గోబ్బూరి సరసరాజుకి అంకితమిచ్చాడు),
సకల కదాసార సంగ్రహం
శ్రీరామ కథను ఎనిమిది అశ్వాసాల ప్రభంధంగా రాసాడు.
|
మాణిక్య వీణ
|
విద్వాన్ విశ్వం
(మీసర గండ విశ్వరూపాచారి)
(తల్లిదండ్రులు - లక్ష్మమ్మ, రామయ్య)
అనంతపురం జిల్లా, తరిమెల
|
1915 - 1987
|
కళాప్రపూర్ణ
|
విద్వాన్ విశ్వం రచనా సంపుటి
|
అవి-ఇవి, తెలుపు-నలుపు, మాణిక్య వీణ (శీర్షికలు)
ఒకనాడు, పెన్నీటిపాట (కావ్యాలు)
ప్రేమించాను నవల
భాష, సాహిత్యం, సమాజం, నైతికవిలువలు పై సంపాదకీయాలు
|
గోరంత దీపాలు
|
పులికంటి కృష్ణారెడ్డి
(తల్లిదండ్రులు - పాపమ్మ, గోవింద రెడ్డి)
చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండలం, జక్కదన్న గ్రామం
|
1931-2007
|
|
పులికంటివారి కదావాహిని
|
గూడుకోసం గువ్వలు(మొదటి కథ) - 1960 లో ఆంధ్రపత్రికలో ప్రచురితం అయ్యింది.
నాలుగు కాళ్ళ మండపం, 150 కధలు
సుమారు వంద బుర్రకధలు రాసి తానే ప్రదర్శించాడు.
"పునర్జన్మ" నాటకంలో వృద్ధుని పాత్రతో నటజీవితం ప్రారంభం అయింది.
|
భిక్ష
|
శ్రీనాధుడు
(తల్లిదండ్రులు - భీమాంబ, మారయ)
(శ్రీనాధుని జీవిత చరిత్ర 15 వ శతాబ్ద ఆంధ్ర దేశ చరిత్రగా భావిస్తారు.)
|
1380 - 1470
|
కవీసార్వభౌమా
(పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన విద్యాధికారి)
శ్రీనాధుడు సీస పద్యాలకు ప్రసిద్ధి.
|
కాశీ ఖండం సప్తమాశ్వాసం
|
మరుత్తరాట్చరిత్ర, శాలివాహన సప్తసతి, పండితరాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీ ఖండం, హారవిలాసం, ధనుంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మహాత్మ్యం, పల్నాటి వీరచరిత్ర, నందనందన చరిత్ర
ఉద్దండలీల, ఉభయవాక్ప్రౌఢి, రసాభ్యుచితబంధం, సూక్తివైచిత్రి తన కవితా లక్షణాలు
|
చిత్రగ్రీవం
|
ధనగోపాల్ ముఖర్జీ
|
1890 - 1936
|
|
చిత్రగ్రీవం - ఓ పావురం కధ
|
జంతువులకు సంబంధించిన పిల్లల పుస్తకాలు తొమ్మిది, కరి ది ఎలిఫాంట్(1922), గొండ్ ది హంటర్(1928), హారీశా ది జంగిల్ ల్యాడ్(1924)
చిత్రగ్రీవం పుస్తకం 1928 లో న్యూ బెరి మెడల్ గెలుచుకుంది.
|