Ticker

6/recent/ticker-posts

Free Practice Test for DSC 2024 | Day 7/60

Free Practice Test for DSC 2024 | Day 7/60 

Free Practice Test for DSC 2024 | Day 7/60


అందరికీ నమస్కారం రానున్న మెగా డీఎస్సీ లో అందరూ కూడా నూటికి నూరుశాతం విజయం సాధించాలని సదుద్దేశంతో ఇక్కడ ముందుగా ప్రణాళిక ప్రకటించి ఆ ప్రణాళిక ప్రాప్తికి ప్రాక్టీస్ పరీక్షలు ఇవ్వడం జరుగుతుంది  ఈ పరీక్షల్ని పూర్తిగా మీకు ఉచితంగా ఇవ్వబడతాయి  . కావున అభ్యర్థులందరూ ఈ ప్రాక్టీస్ పరీక్షలను ప్రణాళిక పరంగా ప్రాక్టీస్ చేసి రాస్తారని ఆశిస్తాను


ఈ రోజు సిలబస్ 

21/06/24

9th Telugu – రంగస్థలం, ప్రియమైన నాన్నకి

6th Social – స్థానిక స్వపరిపాలన, భారతీయ సంస్కృతి, భాషలు, మతాలు, సమానత్వం వైపు

Method – గణిత భోదనా పద్దతులు

పరీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి  👈👈



రేపటి సిలబస్ 

22/06/24

9th Telugu – ఆశావాది, ఏ దేశమేగినా

7th Social – విశ్వం భూమి, అడవులు, పటాల ద్వారా అధ్యయనం

Method – విజ్ఞాన శాస్త్ర భోదనా పద్దతులు. 


గత పరీక్షలకోశం ఇక్కడ క్లిక్ చేయండి 


మా ఇంగ్లీష్ మీడియం ప్రశ్నా పత్రాలకోశం ఇక్కడ క్లిక్ చేయండి 



నేటి మాట - మీ అడ్మిన్ 

" శత్రువుకైనా సరే ఎల్లపుడూ మంచి జరగాలనే కోరుకోవాలి.

దీని వలన మనిషిలోని  ఈర్ష్యాఅసూయలు తొలగిపోయి ప్రేమతత్వం అలవడుతుంది.

ఇతరులకు మంచి జరగాలని కోరుకుంటే కొంచెం ఆలస్యమైనా సరే తప్పక మంచే జరుగుతుంది.

కానీ ఇతరులకు చెడు జరగాలని కోరుకున్నా చెడు జరుగనే జరుగదు. కారణం దేవుడనే వాడు సదా మంచినే చేస్తాడు.

ఒకవేళ ఎవరికైనా చెడు సంభవిస్తే అది వారి కర్మ ఫలం తప్ప మనం చెడు జరగాలని కోరుకోవడం వలన కానేకాదు. ఊరికే పాపము మూట కట్టుకోవడం ఎందుకు ?? ఇతరుల మంచిని కోరుకున్నవాడి బాగోగులు స్వయంగా ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు. 

కనుక మంచినే చేయాలి. మంచినే కోరాలి..✍"