Ticker

6/recent/ticker-posts

మోడల్ నవోదయ పరీక్ష - APTF - 1938 కవిటి

మోడల్ నవోదయ పరీక్ష - APTF - 1938 కవిటి

అందరికీ నమస్కారం
🙏🙏🙏 

 తేదీ *07-01-2024* ఆదివారం నాడుమండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కవిటి నందు APTF 1938 సంఘం ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు 5 వ తరగతి విద్యార్థులకు మండల స్థాయి లో *మోడల్ నవోదయ పరీక్ష* నిర్వహించ బడును. 
 ✍️మీ విద్యార్థులు పేర్లు ముందుగా దిగువ తెల్పిన నంబర్ లకు అందజేయగలరు . 
 ✍️ప్రవేశ రుసుము లేదు 
 ✍️పరీక్ష తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం లలో ఉంటుంది. 
 ✍️ఈ మోడల్ పరీక్షకు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 5 వ తరగతి విద్యార్థులు మాత్రమే అర్హులు. 
 ✍️పరీక్ష ఉదయం 10 నుంచి 12:30 వరకు ఉంటుంది కనుక 9.30 లోపు విద్యార్థులు MPPS KAVITI పాఠశాల కు చేరుకోగలరు. మరిన్ని వివరాలకు సంప్రదించండి - 9542760334,