Live Quiz for Class 10 Students for FA2 Physics revision
Live Quiz for Class 10 Students for FA2 Physics revision
Class 10 FA2 Exam syllabus Live Quiz | Physics - Refraction in Curved Surfaces
ఈ వీడియో చూస్తున్న మీకూ ధన్యవాదా లు . 2020 TET మరియు డీఎస్సీ నోటిఫికేషన్ తొందరలో వస్తున్న సందర్భంలో అభ్యర్థులను ఉత్తేజ పరచడం కోసం మరియు వారి యొక్క ప్రతిభాపాటవాలను పరీక్షించడం కోసం ఈ లైవ్ క్విజ్ కండెక్ట్ చేస్తున్నాము. ఈ లైవ్ క్విజ్ లో భాగంగా ముందుగా ఇవ్వబడిన ప్రణాళిక ఆధారంగా ఈ క్విజ్ లు నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రణాళిక అనేది కింది లింకు ఇవ్వడం జరిగింది. . ఈ లింకు చూసుకున్నట్లయితే ఏ రోజు ఏ పరీక్ష నిర్వహించడం అనేది పూర్తిగా మీకు వివరించడం జరుగుతుంది. లైవ్ అవుతున్నపుడు మీరు చూస్తున్నట్లైతే లైవ్ చాట్ లో ఒక లింకు ఇవ్వబడింది . ఈ లింకు ద్వారా మీరు ఆన్లై న్ పరీక్షలో మీరుపాల్గొన వచ్చు. ఆన్లైన్ తర్వాత మీరు ఈ వీడియో చూసి నట్లయితే ఎగ్జామ్ కు లింకు కింద ఇవ్వబడింది . ఈ లింకు ద్వారా మీరు ఆన్లై న్ పరీక్షలో మీరుపాల్గొన వచ్చు . ఆ లింకు ద్వారా మీరు రాయవచ్చు. మీరు మా సేవలు వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను. మా updates కోసం SUBSCRIBE చేసుకోండి . ధన్యవాదాలు