గ్రూప్4 లో ముఖ్యమైన పాయింట్స్ నోటిఫికేషన్ లో
APPSC గ్రూప్ 4 నోటిఫికేషన్ 2021-22 విడుదల :
ఖాళీలు : 670
ఆన్లైన్ అప్లై : 30/12/21-19/01/22,
డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ ఖాళీలు మెరిట్ మేర భర్తీ చేస్తారు,
మెయిన్స్ పరీక్ష లో మెరిట్ బట్టి భర్తీ వుంటుంది,
ప్రస్తుతం పేర్కొన్న ఖాళీలు కంటే 200 రెట్లు దర్కాస్తులు మించితే ప్రిలిమ్స్ నిర్వహిస్తారు GO number 39 2019 ప్రకారం,అది ఆఫ్లైన్ లో వుంటుంది,
మెయిన్స్ పరీక్ష ఆన్లైన్ లో వుంటుంది,
APPSC Group 4 Notification | Junior Assistant cum Computer Assistant and Executive Officer (Grade III)
APPSC అధికారిక వెబ్సైట్ లో మెయిన్స్ పరీక్ష mock test వుంటుంది అభ్యర్థులు రాసుకోవచ్చు,
అర్హత : ఏదైనా డిగ్రీ వుండాలి ,
కంప్యూటర్ టెస్ట్ పాస్ అవ్వాలి
మెయిన్స్ పరీక్షలో వుతిర్నులు అయిన వారిని పిలుస్తారు కంప్యూటర్ పరీక్షకు,కంప్యూటర్ పరీక్ష పాస్ అయిన వారిని షార్ట్ లిస్ట్ చేస్తారు ఉద్యోగానికి,
వయసు : 18-42 సంవత్సరాలు,
SC/ST/BC అభ్యర్థులకు 5 సంవత్సరలు,
వికలాంగులకు 10 సంవత్సరలు వాయో పరిమితి సడలింపు వుంటుంది,
ఫీజ్ : OCకు 350₹(రౌండ్ ఫిగర్)
Sc/st/BC/ex service men/
pH కు 250₹(రేషన్ కార్డ్ తదితర అర్హతలు కలవారికి -bc)
ఎస్సీ/st/BC వారు ఓపెన్ కేటగిరీ
పోస్ట్స్ కూడా అర్హత గలరు,
APPSC Group 4 Notification | Junior Assistant cum Computer Assistant and Executive Officer (Grade III)
అభ్యర్థులు తమ జిల్లాల్లోనే పరీక్ష కేంద్రం ఎన్నుకోవచ్చు,
పరీక్ష జరిగిన కొద్ది రోజులకు APPSC వారు కీ అప్లోడ్ చేస్తారు అబ్జెక్షన్ వుంటే మూడు రోజుల్లోపు అప్లై చేయాలి అభ్యర్థనలకు,
కీ లో తప్పులు వుంటే సరిచేస్తారు,
APPSC Group 4 Notification | Junior Assistant cum Computer Assistant and Executive Officer (Grade III)
ప్రశ్న పత్రం ను ఇంగ్లీష్ మరియు తెలుగులో వుంటుంది
ప్రశ్న పత్రం ఇంగ్లీష్ ప్రామాణికంగా తీసుకొని తయారు చేస్తారు.
APPSC Group 4 Notification | Junior Assistant cum Computer Assistant and Executive Officer (Grade III)