NMMS 2021- Free Mock tests -Recently our state government has released a notification regarding the NMMS-2021 exam though. The test date was indirectly hinted to be after the month of February. NMMS free Mock Tests are prepared and given to the students for practice after reading the Lessons in their school. No matter how much we read, if we do not practice them properly, it will be difficult for us to get good marks in the exam. Therefore, good results are more likely to be achieved if a well-planned daily routine completes a topic related to mental ability and writes practice tests in a planned manner. The salvation we give here is also made by many veterans. Care has been taken not to make mistakes as much as possible but mistakes may have been made and if you kindly bring them to our attention in the form of comments we will correct them and republish them.
ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం NMMS -2021 పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్
చేయడం జరిగింది. పరీక్ష తేదీ ఫిబ్రవరి నెల తరువాత ఉండవచ్చునని పరోక్షంగా సూచన ఇవ్వడం
జరిగింది. విద్యార్థిని విద్యార్థులకు తమ పాఠశాలలో Lessons చదివిన తర్వాత ప్రాక్టీస్ నిమిత్తం NMMS
free Mock Tests ఉచితంగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. మనం ఎంత చదివినా సరిగ్గా వాటిని
ప్రాక్టీస్ చేయకపోతే మనం పరీక్షలో మంచి మార్కులు తేవడం కష్టమవుతుంది. అందువల్ల ఒక చక్కనైన
ప్రణాళిక వేసుకొని రోజువారి ఒక పాఠ్యాంశం ఒక మానసిక సామర్ధ్యానికి సంబంధించిన ఒక అంశం
పూర్తిచేసుకుని ప్రణాళికా పరంగా ప్రాక్టీస్ పరీక్షలు రాసినట్లయితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం
ఉంటుంది. ఇక్కడ మేము ఇస్తున్న mock tests కూడా ఎంతో అనుభవజ్ఞులు తయారు చేసినవి. వీలైనంత
వరకు పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడడం జరిగింది అయినప్పటికీ పొరపాట్లు జరిగి ఉండవచ్చు మీ
సహృదయంతో వాటిని కామెంట్స్ రూపంలో మా దృష్టికి తీసుకు వచ్చినట్లయితే వాటిని సరిచేసి తిరిగి
ప్రచురించగలము.
NMMS Free Mock Test -1
NMMS Free Mock Test -2
NMMS Free Mock Test -3
NMMS Free Mock Test -4
NMMS Free Mock Test -5
NMMS Free Mock Test -6
NMMS Free Mock Test -7
NMMS Free Mock Test -8
NMMS Free Mock Test -9
NMMS Free Mock Test -10
NMMS Free Mock Test -11
NMMS Free Mock Test -12
NMMS Free Mock Test -13
NMMS Free Mock Test -14
NMMS Free Mock Test -15
NMMS Free Mock Test -16
Coming soon ........
NMMS Free Mock Test -17
NMMS Free Mock Test -18
NMMS Free Mock Test -18
NMMS Free Mock Test - 19