1) బందీపూర్ నేషనల్ పార్క్ ------కర్ణాటక
2) బన్నేరఘట్ట నేషనల్ పార్క్ ---- కర్ణాటక
3) బాల్ఫక్రం నేషనల్ పార్క్ ------- మేఘాలయ
4) బందావఘర్ నేషనల్ పార్క్ --------- మధ్యప్రదేశ్
5) బెట్లా నేషనల్ పార్క్ --------- జార్ఖండ్
6) భిత్తిరికానిక నేషనల్ పార్క్ ------- ఒడిషా
7) బక్సార్ టైగర్ రిజర్వు -------- పశ్చిమ బెంగాల్
8) చందోలీ నేషనల్ పార్క్ --------- మహారాష్ట్ర
9) డచిగం నేషనల్ పార్క్ ------- జమ్మూ మరియు కాశ్మీర్ జి సైదేశ్వర రావు
10) డిజెర్ట్ జాతీయ పార్క్ ---- రాజస్థాన్
11) డిబ్రు-సైఖోవా నేషనల్ పార్క్ --------- అస్సాం
12) దుధ్వా నేషనల్ పార్క్ --------- ఉత్తరప్రదేశ్
13) గంగోత్రి జాతీయ పార్క్ ---- ఉత్తరాఖండ్
14) గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ --------- గుజరాత్
15) గోవింద్ విహార్ వన్యప్రాణుల అభయారణ్యం ---- ఉత్తరాఖండ్
16) గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ------హిమాచల్ ప్రదేశ్
17) గిండి నేషనల్ పార్క్ -------- తమిళనాడు
18) మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ గల్ఫ్ ---------- తమిళనాడు
19) హేమిస్ ఆలిట్యుడ్ నేషనల్ పార్క్ --------- జమ్మూ మరియు కాశ్మీర్
20) హజారీబాగ్ నేషనల్ పార్క్ ------- జార్ఖండ్
21) ఇందిరా గాంధీ వైల్డ్ లైఫ్ సంక్చురి మరియు నేషనల్ పార్క్ -------- తమిళనాడు
22) ఇంద్రావతి నేషనల్ పార్క్ ------- ఛత్తీస్గఢ్
23) జల్దాపారా నేషనల్ పార్క్ ------- పశ్చిమబెంగాల్
24) జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ -------- ఉత్తరాఖండ్
25).కన్హా నేషనల్ పార్క్ ------- మధ్యప్రదేశ్
26) కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్--- తెలంగాణ జి సైదేశ్వర రావు
27) కాజిరంగా నేషనల్ పార్క్ ------ అస్సాం
28) కీబుల్ లామ్జో నేషనల్ పార్క్ ------ మణిపూర్
29) కెయోలాడియో నేషనల్ పార్క్ ---- రాజస్థాన్
30) కాంచనజంగ నేషనల్ పార్క్ ------- సిక్కిం
31) కిష్త్వార్ నేషనల్ పార్క్ --------- జమ్మూ మరియు కాశ్మీర్
32) కుద్రేముఖ్ నేషనల్ పార్క్ ------- కర్ణాటక
33) మాధవ్ శివపురి నేషనల్ పార్క్ ------- మధ్యప్రదేశ్
34) మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ ------- అండమాన్ మరియు నికోబార్ దీవులు
35) మహావీర్ హరీనావళి నేషనల్ పార్క్ ---- తెలంగాణ
36) మానస్ నేషనల్ పార్క్ ------ అస్సాం
మెరైన్ నేషనల్ పార్క్, గల్ఫ్ ఆఫ్ కచ్ ------- గుజరాత్