Ticker

6/recent/ticker-posts

Telugu e-Tutor's TET and DSC Mock Test Series | TEST -10| AP TET 2021

    అందరికి నమస్కారం! తెలుగు ఈ ట్యూటర్ ఛానల్ ప్రారంభించిన టెట్ మరియు డీఎస్సీ మాక్ టెస్టులు రాస్తున్న అందరికీ మా అభినందనలు. మొదటి 5  టెస్ట్ విజయవంతంగా పూర్తి చేసుకుందాం అదేవిధంగా కి కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ఇప్పుడు 6వ పరీక్ష అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో

సైన్స్ 16  మార్కులు
 మనోవిజ్ఞాన శాస్త్రం 9  మార్కులు
గణిత   శాస్త్ర  బోధన పద్ధతులు15   మార్కులు
 ఇవ్వడం జరిగింది. చెప్పిన సమయానికి పరీక్ష ప్రారంభం అవుతుంది. ఈ పరీక్ష కూడా ప్రాక్టీస్ చేసి సంసిద్ధులు కావాలని ఆశిస్తున్నాను. 

అదేవిధంగా మా ఆండ్రాయిడ్ ఆప్ కూడా డౌన్లోడ్ చేసుకోగలరు -👉👉👉👉  Download