Ticker

6/recent/ticker-posts

Telugu e-Tutor's TET and DSC Mock Test Series | TEST - 6| AP TET 2021

 

అందరికి నమస్కారం! తెలుగు ఈ ట్యూటర్ ఛానల్ ప్రారంభించిన టెట్ మరియు డీఎస్సీ మాక్ టెస్టులు రాస్తున్న అందరికీ మా అభినందనలు. మొదటి 5  టెస్ట్ విజయవంతంగా పూర్తి చేసుకుందాం అదేవిధంగా కి కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ఇప్పుడు 6వ పరీక్ష అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో

 తెలుగు 15 మార్కులు
 మనోవిజ్ఞాన శాస్త్రం 20 మార్కులు
గణిత  శాస్త్ర  బోధన పద్ధతులు 10  మార్కులు
 ఇవ్వడం జరిగింది. చెప్పిన సమయానికి పరీక్ష ప్రారంభం అవుతుంది. ఈ పరీక్ష కూడా ప్రాక్టీస్ చేసి సంసిద్ధులు కావాలని ఆశిస్తున్నాను. 

అదేవిధంగా మా ఆండ్రాయిడ్ ఆప్ కూడా డౌన్లోడ్ చేసుకోగలరు -👉👉👉👉  Download