*🍁సవరించిన మార్గదర్శకాలు విడుదల*
*14 నుంచి నెట్ లో కొత్త హాల్ టిక్కెట్లు*
❇️పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించనున్న ఏపీ పాలిసెట్-2020 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు సవరించిన మార్గదర్శకాలను ప్రభుత్వం
గురువారం విడుదల చేసింది*
❇️కరోనా ఉధృతి కారణంగా పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచారని, సోమవారం నుంచి కొత్త హాల్ టిక్కెట్లు ఇంటర్నెట్లో లభ్యమవుతాయని వీటిని విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకోవాలని
సూచించారు.
❇️కొత్తగా జారీ చేసే హాల్ టిక్కెటు, పాత
హాల్ టిక్కెట్ ను సరిచూసుకుని పరీక్ష కేంద్రం మార్పుంటే
❇️పరీక్ష ఆఫ్
లైన్ విధానంలో ఈ నెల 27న ఉదయం 11 గంటల మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది.
❇️విద్యార్థులు
సంబంధిత పరీక్ష కేంద్రాలకు ఆ రోజు ఉదయం 9.30 గంటలకే రిపోర్టు చేయాలి.
❇️అక్కడ విద్యార్థులందరికీ తొలుత థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష, పల్స్ చెకింగ్ చేస్తారు.
❇️హ్యాండ్
గ్లోజులు, మాస్క్ లను తప్పనిసరిగా ధరించాలి.
❇️విద్యార్థి ఆరోగ్యానికి సంబంధించి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలి.
❇️కొవిడ్
లక్షణాలున్న పరీక్షార్థులకు ప్రత్యేక ఐసొలేషన్ గదిలో
పరీక్షలు నిర్వహిస్తారు
❇️పరీక్ష కేంద్రంలో విద్యార్థికి విద్యార్థికి
రెండు మీటర్ల దూరం ఉండాలని నిర్దేశించారు.
❇️ఈ మేరకు తాజాగా పరీక్ష కేంద్రాలను పెంచడం జరిగింది.
విద్యార్థులు తమ వెంట వాటర్ బాటిల్ ను తెచ్చుకోవడం
శ్రేయస్కరం