అందరికీ అభ్యర్థులకు గుడ్ ఆఫ్టర్నూన్.తదుపరి నిర్వహించబోయే mock tests మీ
స్థాయిని అంచనా వేయడానికి కొన్ని సర్వేలు నిర్వహించి మార్పులు చేయాలి. అందులో
భాగంగా గత డిఎస్సీ లో ఎక్కువ ప్రభావితం చూపించిన సంఖ్యాక శాస్త్రం పైన ఒక చిన్న
ఎగ్జామ్ అనేది తయారు చేయడం జరిగింది. ఇది టెస్ట్ మాత్రమే కాదు ఒక చిన్న
సర్వే. అన్ని ప్రశ్నలను పూర్తిగా ఆన్సర్ చేయండి. మీరు ఆన్సర్ చేసిన
విధానం బట్టి మనం తయారు చేయబడే ప్రశ్నపత్రాలు కానీ వీడియోలు కానీ ఆధారపడి ఉంటాయి
.