Ticker

6/recent/ticker-posts

AP // TS //DSC Model Test 26



AP DSC 2020 notification is expected to be released soon. AP TRT or AP DSC is a teacher recruitment test conducted by the State Government of Andhra Pradesh to fill vacant posts in government schools across the state.

త్వరలో మెగా డీఎస్సీ నొటిఫికేషన్‌ ఇస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌ అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న 400 మంది గ్రాడ్యుయేట్‌ టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 552 టీచర్‌ పోస్టులకు గాను 400 మంది అర్హత సాధించారని తెలిపారు. మిగిలిపోయిన పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తెస్తున్నారన్నారు.

For Today Test Click Here