Ticker

6/recent/ticker-posts

మా సేవలు పున:ప్రారంభం


అందరికీ నమస్కారం .ఇటీవల కాలంలో వార్తా
పత్రికల్లో వచ్చినటువంటి డిఎస్సీ మరియు
టెట్ నిర్వహణపై వార్తలు ఆధారంగా విజేత SS అకాడమీ
కలిపి ఆన్లైన్స్ క్వీజెస్ , అదే విధంగా ఒక
షెడ్యూల్ ప్రకారం గా మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తుంది .
ఈసారి వీడియో సహాయం కూడా చేయడం
జరుగుతుంది. సభ్యులందరూ కూడానూ వీడియోస్
కానివ్వండి లేదా లైవ్ క్వీజెస్ లో పార్టిసిపేట్
చేస్తారని ఆశిస్తున్నాను. దీర్ఘ కాలం లో ప్రియపరేషన్

లో ఉన్న వాళ్ళకి ఇది ఆఖరి అవకాశంగా
చెప్పవచ్చు। ఎందుకంటే వచ్చే ఏడాది నుండి
మనకు కొత్త పుస్తకాలు రాయడం జరుగుతుంది.
అదేవిధంగా పాఠ్యపుస్తకాలు ఇంగ్లీష్ మీడియంలో
రాబోతున్నాయి. కావున ఇకపైన డీఎస్సీ
టెట్ రాయాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది.
ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఉండటం కోసం
రోజూ వారి పరీక్షల్లో ప్రాక్టీస్ చేయండి . రోజువారి
పరీక్షల లింకులు కూడా మీకు ఏర్పాటు చేయడం
జరిగింది వాటిని ఒకసారి చూస్తారు.
SS Academy  పూర్తి షెడ్యూల్ఇక్కడ క్లిక్ చేయండి . 

మొదటి రోజు : ఇక్కడ క్లిక్ చేయండి . 

రెండవ రోజు  :ఇక్కడ క్లిక్ చేయండి . 

మూడవరోజు :ఇక్కడ క్లిక్ చేయండి . 

నాల్గవ రోజు :ఇక్కడ క్లిక్ చేయండి . 

ఐదవ రోజు   :ఇక్కడ క్లిక్ చేయండి . 

ఆరవ రోజు  :  ఇక్కడ క్లిక్ చేయండి . 

ఏడవ రోజు:  ఇక్కడ క్లిక్ చేయండి .

పదవ వ రోజు :ఇక్కడ క్లిక్ చేయండి . 

11 వ రోజు : ఇక్కడ క్లిక్ చేయండి . 



14 వ రోజు : ఇక్కడ క్లిక్ చేయండి . 




18 వ రోజు : ఇక్కడ క్లిక్ చేయండి .