Ticker

6/recent/ticker-posts

పరీక్ష రాయండి బహుమతి గెలుచుకోండి.

ఎస్ జి టి కోసం టెట్ మరియు డీఎస్సీ కు ప్రిపేరయ్యే
అభ్యర్థులకు సువర్ణవకాశం. విజేత ఆన్లైన్ ఎగ్జామ్స్ వారు
కనెక్ట్ చేస్తున్న సంక్రాంతి ప్రత్యేక పరీక్ష. పరీక్ష
రాయండి బహుమతి గెలుచుకోండి.
ప్రథమ బహుమతి 516 రూపాయలు.
ద్వితీయ బహుమతి 256 రూపాయలు.
ఈ పరీక్ష మీ మొబైల్లో మీరే రాసుకోవచ్చు.
పరీక్ష గరిష్ట మార్కులు వచ్చిన వారికి నగతు
వారికి కోరిన విధంగా పంపించడం జరుగుతుంది.
ఈ పరీక్ష ఈ రోజు (15/01/2020) రాత్రి 7
గంటలకు ప్రారంభమవుతుంది.
100 ప్రశ్నలు ఉంటాయి 50 నిమిషాలు మాత్రమే.


పరీక్ష సిలబస్ ఒకటి నుంచి

ఐదో తరగతి వరకు మాత్రమే


పరీక్షకు ఎలా నమోదు చేసుకోవాలో క్రింది
వీడియోలో ఉంది చూడండి.


మీరు కామెంట్ లో పెట్టి ఈ మెయిల్
మీకు మాత్రమే కనిపిస్తుంది ఇతరులకు
కనిపించకుండా ఏర్పాటు చేయడం జరిగింది.

ALL THE BEST


For EXAM Click HERE