విజేత ఛానల్ ని ఫాలో అవుతున్న అందరికీ మా ధన్యవాదాలు. ఇప్పటివరకు రెండు షెడ్యూలు దాదాపుగా పూర్తి చేసుకున్నాం. మూడవ షెడ్యూల్ను అనేది ఈ రోజు ప్రకటిస్తున్నాం.ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినట్లు అయినను మూడవ షెడ్యూల్ను పూర్తయిన తరువాత అన్ని సబ్జెక్టులకు సంబంధించి రోజువారి పరీక్షలు పెట్టడం అనేది జరుగుతుంది. మెథడాలజీ ,గణితము ఈ మూడో షెడ్యూల్లో ప్రకటిస్తున్నాము. ఆంగ్లము కై ప్రత్యేకంగా వేరే వెబ్సైట్లో మీకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఆంగ్ల పరీక్షలు ఉదయం ఎనిమిది గంటలకు అందుబాటులో ఉంటాయి.మన పరీక్షలు ఎప్పటిలాగే 12 గంటలకు రాత్రి 9 గంటలకు రెండు విడి విడిగా పరీక్షల రావడం అనేది జరుగుతుంది.
మా పరీక్షలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తూ మీ విజేత టీం
ఈరోజు పరీక్షకు ఇక్కడ క్లిక్ చేయండి
CLICK HERE
మా పరీక్షలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తూ మీ విజేత టీం
ఈరోజు పరీక్షకు ఇక్కడ క్లిక్ చేయండి
CLICK HERE