Ticker

6/recent/ticker-posts

*📚✍వచ్చే వారంలో టెట్‌ షెడ్యూల్‌✍📚*_

_*📚✍వచ్చే వారంలో టెట్‌ షెడ్యూల్‌✍📚*_

*🌻ఈనాడు, అమరావతి:* ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహణపై ఈ వారంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ నిర్వహించాలని భావిస్తున్నందున టెట్‌ షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. ఈ నెలలో నోటిఫికేషన్‌ జారీ చేసి, దరఖాస్తుల స్వీకరణ చేపట్టే అవకాశం ఉంది. జనవరి నెల చివరిలో పరీక్ష నిర్వహించనున్నారు. డీఎస్సీ-2018 పోస్టుల భర్తీ(కోర్టు కేసులు లేనివి) ఈ నెల చివరి నాటికి పూర్తి చేయనున్నారు.