2020 DSC TET Daily Test-Day13-Test2 {VIII Tel 5,6,7,8}
విజేత పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు ఇవే మా శుభాకాంక్షలు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత నూతన ఉత్తేజంతో ఇప్పుడు రెండవ షెడ్యూల్ కొనసాగిస్తున్నారు.నోటిఫికేషన్ వచ్చినాక ప్రతిరోజు కూడా అన్ని అన్ని సబ్జెక్టులకు సంబంధించి గ్రాండ్ టెస్ట్ లు పెట్టడం జరుగుతుంది. ప్రాక్టీస్ టెస్టులు పెట్టడం జరుగుతుంది .అదేవిధంగా వారాంతపు పరీక్షలు కూడా పెట్టడం జరుగుతుంది.మొత్తం సర్వీస్ అంతా ఫ్రీగా చేయడం జరుగుతుంది కావున అభ్యర్థులందరూ వెబ్సైట్ లో వచ్చే క్యాలెండర్ ని ఫాలో అవుతూ మీ ప్రిపరేషన్ వేగవంతం చేసుకోవాలని ఆశిస్తున్నాం.
ఈ రోజు పరీక్ష కి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.